భామాకలాపం 3

telugu sex stories boothu kathalu  వారం గడిచింది.

డబ్బున్న అమ్మాయిలు చాలామందికి కట్టిన చిర మళ్ళీ కట్టాలంటే కనీసం నెలా, నెలా పదిహేను రోజులు తిరగాలి.

 

సుదీర ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టాలంటే కనీసం సంవత్సరం గడవాలి. తన వార్డ్ రోబ్ లో ఎప్పుడూ మూడొందల అరవై అయిదు డ్రెసెస్ కి తక్కువ కాకుండా మెయిన్ టెయిన్ చేస్తుంది.

అలాగే ఇవాళ ఎక్కిన కారు వారం రోజుల దాకా ఎక్కదు సుదీర. ఏడు వారాల నగల లాగా ఆమె దగ్గర ఏడు కార్లు ఉన్నాయి.

క్రితం ఆదివారం నాడు వాడిన ఫోర్డు కారు వంతు మళ్ళీ ఆదివారం నాడు వచ్చింది. ఈ వారం రోజుల నుంచి ఛోటూ డ్యూటీకి రావడం లేదు. ఇవాళే వచ్చాడు అతను. కుడిచేతికి బాండేజ్ ఉంది. జేగురు రంగులో రక్తం మరకలు ఉన్నాయి దానికి.

“ఏమయింది?” అంది సుదీర.

ఛోటూ ఏదో చెప్పడానికి నోరు తెరిచి అప్పుడే అక్కడికి వచ్చిన సారధి మొహంలోని హెచ్చరికను అర్ధం చేసుకుని, నోరు ముసేసుకున్నాడు.

“కారుకి టైరు మారుస్తుంటే జాకి తగిలి గాయమయిందిట. ఛోటూ! నువ్వు రెస్టు తీసుకో. నేను అమ్మాయిగారిని తిసుకేళతాను” అని డోర్ తెరిచి, డ్రయివింగ్ సీట్లో కూర్చోబోయాడు సారధి.

“వద్దు. నేను డ్రైవ్ చేయగలను. ” అంటూ తనే చటుక్కున ఆ సీట్లో కూర్చుంది సుదీర.

“సుదీరా!’

 

“మిస్ సుదీరా అని పిలు!”

 

మొహం గంటు పెట్టుకున్నాడు సారధి. “తోడు లేకుండా మీ రోక్కరే వెళ్ళారంటే మీ మమ్మీ డాడీ చాలా కోపగించుకుంటారు.”

 

“ఎవరి మీద?”

 

కొంచెం సంకోచిస్తూ “నామీదే !” అన్నాడు సారధి.

“సో! కోపగించుకోని……నాకేం?” అంటూ కారు స్టార్ట్ చేసింది సుదీర. రియర్ వ్యూ మిర్రర్ లో నుంచి ఎర్రబడిన సారధి మొహం కనబడుతోంది. అతను తన కోపాన్నంతా ఛోటూ మీదికి మళ్ళిస్తున్నాడు.

కొద్ది క్షణాల తర్వాత గేటు దాటి , రోడ్డెక్కింది కారు. ఆ విధిలో అంతా బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్ళు! ప్రతి ఇంటికి చుట్టుతా బోలెడంత ఖాళి స్థలం. చాలా ఇళ్ళలో కిటికిలకి ఎయిర్ కండిషనర్స్ కనబడుతున్నాయి. రోడ్డుకి రెండువైపులా పెద్ద పెద్ద చెట్లు.

కారు స్పీడు పెంచింది సుదీర.

 

ఎక్కడినుంచో సన్నటి వాసన ఏమిటిది? పెట్రోలు లీక్ అవుతోందా? ఉహు! కాదు. ప్రేట్రోలు వాసన చాలా బాగుంటుంది. తనకి ఇష్టం. ఇదేదో చెడ్డ వాసన. కారుని అంటి పెట్టుకునే వస్తోంది.

వాటిజ్ ఇట్.

 

కారు మెయిన్ రోడ్డు మీదకి టర్న్ అయింది. టాప్ గేరు వేసి యాక్సిలెటర్ ని తొక్కి ఉంచింది సుదీర. గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో సౌక్యంగా జారిపోతోంది కారు. ఎడమ చేతితో స్టిరింగ్ పట్టుకుని, కుడిచేతిని విండో మీద ఆనించి డ్రయివ్ చేస్తోంది సుదీర.

గాల్లో మెల్లగా తేలుతూ వచ్చి, ఆమె మెడ మీద పడింది ఏదో.

తడుముకుని దాన్ని తీసేసింది సుదీర. ఏదో పక్షి ఈక.

కాసేపటి తర్వాత మళ్ళీ మరో ఈక ఆమె బుగ్గని మృదువుగా స్పృశించి జారి ఒళ్లో పడింది.

వారం రోజుల నుంచి ఛోటూ సెలవులో ఉండటం వల్ల కారుని ఎవరూ సరిగా తుడిచినట్లు లేదు. చిరకుపడుతూ ఆ ఈకను తీసి విండోలోంచి బయట పడేసింది.

అలవోకగా క్లచ్ నొక్కి గబగబ స్టిరింగ్ తిప్పి కారుని లేప్టుకి టర్న్ చేసింది. గాలిని కోస్తున్నట్లు రోవ్వున బొంగరంలా తిరిగింది కారు. ఆ విసురుకి ఒక్కసారిగా పది ఈకలు ఆమె తలమీద, మేడమీద, భుజాల మీద పడ్డాయి. ఇంకో నాలుగు ఈకలు ఎగిరి మెల్లిగా డాష్ బోర్త్డుమీదికి దిగాయి.

ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది.

వెనక సీట్లో రెక్కలన్ని ఉడిపోయి చచ్చిపోయి పడి ఉన్న అదేమిటి?

 

రామచిలుక!

 

క్రితం ఆదివారం నాడు, భరత్ ఇంటినుంచి తిరిగి వచ్చాక సిల్వర్ మూతికి ఎర్రగా ఏదో అంటి ఉంటే నొకరు చేత స్నానం చేయించడం గుర్తు వచ్చింది.

అంటే……..

ఆ భరత్ పెంపుడు చిలకని సిల్వర్ చంపి కార్లో పడేసిందా? గుడ్ గాడ్!

‘మా అన్నయ్య పంచ ప్రాణాలు ఆ చిలకలోనే ఉంటాయి’ అని భారతి చెప్పడం గుర్తొచ్చింది. పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించింది. తను ఆ రోజున తప్పు జరిగిందని క్షమార్పణ చెప్పడానికి వెళ్ళి , ఇంకొక తప్పు చేసి వచ్చిందన్నమాట!

చటుక్కున తల ఎత్తి చూసింది సుదీర. తను తల తిప్పి వెనక సీట్లోకి చూస్తూ రాంగ్ సైడ్ వచ్చేసి రోడ్డుకి కుడివైపున డ్రైవ్ చేస్తోంది. ఎదురుగా వస్తున్న ఒక అంబాసిడర్ కారుని డాష్ కొట్టబోయి, కంగారుగా ఎడమచేతివైపుకి వెళ్ళిపోయింది.

తప్పు దిద్దుకుని తను కూడా కారుని రోడ్డుకి ఎడమ వైపు తీసుకురాబోయింది సుదీర. అరక్షణం తర్వాత అంబాసిడర్ ని గుద్దేసింది. గలగలమని శబ్దం చేస్తూ అద్దాలు పగిలాయి. కీచుమని రోద చేస్తూ టైర్లు స్కిడ్ అయ్యాయి. లోహం చిరుగుతున్న శబ్దం.

సుదీర కారు కంట్రోలు తప్పిపోయి , ఎదురుగా ఉన్న ట్రాఫిక్ ఐలాండ్ తాలుకు సిమెంటు దిమ్మను గుద్ది, ఆగింది.

ట్రాఫిక్ ఐలాండులో నిల్చున్న కానిస్టేబుల్ భయభ్రాంతుడై పరిగెత్తి పేవ్ మెంట్ ఎక్కాడు.

“షిట్!” అని విసుక్కుంటూ కారు దిగింది సుదీర. పరిశీలనగా తన కారుని చూసుకుంది. ఎక్కవ డామేజ్ కాలేదు. మడ్ గార్డ్ కొంచెం వంకరపోయింది. ఎడమ హెడ్ లైటు ఒకటి పగిలిపోయింది. రెండు చోట్ల పెయింట్ పోయి స్క్రాచెస్ పడ్డాయి.

అంబాసిడర్ మాత్రం బాగా దెబ్బతిన్నది. తలుపు ఒకటి ఉడి కిందపడిపోయింది. దాన్లోనుంఛి కోపంగా దిగాడు ఒకాయన. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. తెల్లగా నెరసిపోయిన దుబ్బు జుట్టు – తల మీద దుది అతికించినట్లు కనబడుతోంది. స్టిరింగ్ తగిలి, నుదుటి మీద బొప్పి కట్టింది.

కిందపడిపోయిన పైపుని తీసుకున్నాడు అయన. ‘యూ యాంగ్ మిస్……….’

 

ఇలాంటి గొడవల్లో డిఫెన్సు కంటే అఫేన్సు మంచిదని సారధి చెప్పడం ఒకసారి విన్నది సుదీర! ఎదుటి వాడు నేరం ఆరోపించే లోపల అతని మీదకే నేరం నెట్టేసి, కంగారు పెట్టెయ్యడం.

“కళ్ళు కాళ్ళలో ఉన్నాయా నీకు?” అంది మొదటి అస్త్రం వదులుతూ. “రోడ్డు మీద ట్రాఫిక్ కనబడటం లెదూ? లేకపోతె తాగి ఉన్నావా? ఆర్ యూ డ్రంక్? యూ రాటెన్ సన్ ఆఫ్ ఎ బిచ్! నా కారుని నాశనం చేశావ్!” అంది గబగబ.

ఈ ఎదురు దాడికి అయన బిత్తరపోయాడు. “నువ్వే డాష్ కొట్టి పైగా నన్ను……’

“షటప్ బాస్టర్డ్!” అంది సుదీర కూల్ గా. “రేపొద్దున లోగా నీ డ్రైవింగ్ లైసెన్స్ కాన్సిల్ చేయిస్తాను.”

 

ట్రాఫిక్ కానిస్టేబుల్ పరుగెత్తుకు వచ్చాడు. పాకెట్ బుక్ తీసి సుదీర కారు నెంబరు నోట్ చేసుకుంటూ , “మీ డ్రైవింగ్ లైసెన్సు, ఆర్. సి. బుక్కు చుపించండ్రి. రాంగ్ సైడ్ ల వస్తూ యాక్సిడెంట్ చేసిండ్రు మీరు” అన్నాడు.

వెంటనే వంగి, ఎడం కాలికి ఉన్న మెట్రో దావూద్ చెప్పు తీసింది సుదీర. “ఏమిట్రా వాగుతున్నావ్? నీ నంబరెంత? ఎ పోలిస్ స్టేషన్ నీది?”

పోలిస్ కానిస్టేబుల్ మొహం కోపంతో వికృతంగా మారింది. ఎడమ చేత్తో విజిలు తీసి ఉదుతూ, కుడిచేత్తో సుదీర చేతిని పట్టుకున్నాడు.

అడ చిరతలా విదిలించుకుంది సుదీర. అప్పటికే పోగయి ఉన్న జనాన్ని తప్పించుకుని ఎదురుగా ఉన్న ఫాన్సీ షాపులోకి త్వరత్వరగా నడిచింది.

షాపు ఓనరు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అతని చేతిఉలోని రిసీవరు విసురుగా లాక్కుని, ఫోన్ డిస్ కనెక్టు చేసింది సుదీర. తర్వాత తను ఒక నంబరుకి రింగ్ చేసింది.

“హలో అంకుల్! మార్నింగ్! నేను ఇక్కడ చిన్న ఆక్సిడెంట్ లో ఇరుక్కున్నాను. గొడవవుతోంది. ఐ నీడ్ యువర్ హెల్ప్! ఏమిటి? అతడ్ని ఫోన్ దగ్గరికి పిలవనా? ఒకే! థాంక్స్ ఎలాట్!” అని రిసీవర్ పక్కనే పెట్టేసి, “డిస్ కనెక్ట్ చెయ్యకు……ఇప్పుడే వస్తాను” అని షాపు ఓనరు తో చెప్పింది.

అప్పటిదాకా తెల్లబోయి చూస్తున్న అతను తేరుకుని, ఒక్క గుటక మింగాడు. దానితో బాటు తను అనదలచుకున్న మాటలన్ని కూడా మింగేశాడు. నిండా పాతికేళ్ళు లేని ఆ అమ్మాయి అంత సాహసంగా ప్రవర్తిస్తోంటే ఆమె వెనుక వున్న బలం. బలగం ఎంతటివో అతనికి అర్ధం అయింది.

ఆ అంబాసిడర్ కారు యజమాని ఆక్సిడెంట్ ఎలా అయిందో కానిస్టేబుల్ తో చెబుతున్నాడు. అతను దానికి తల ఊపుతూ, “అవును సార్! నేను చూస్తూనే ఉన్నాను సార్! ఆ అమ్మాయే రాంగ్ సైడ్ వచ్చి………” అంటూ వున్నాడు.

సుదీర వాళ్ళని కట్ చేస్తూ, “నీకు ఫోన్ వచ్చింది మాట్లాడు” అంది కారు వోనరుతో.

అతను ఉగ్రుడయ్యాడు. “అమ్మాయ్! మంచి మర్యాదా నేర్చుకో! నేనెవర్నో నీకు తెలియదు. ఫారిన్ రిటర్నడ్ ప్లాసిక్ సర్జెన్ని! ఐ విల్ సి దట్………..”

“నీకు ఫోన్ వచ్చింది” అని, లైన్ లో అవతల ఉన్నదేవరో చెప్పింది సుదీర.

మట్లాడటం ఆపేసి, అపనమ్మకంగా చూశాడు ఆ డాక్టరు. తర్వాత సందేహంగా ఫోన్ దగ్గరికి నడిచాడు.

అవతల వ్యక్తీ గొంతు గుర్తు పట్టగానే అయన ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు వచ్చింది. అవతల వ్యక్తీ తన ఎదురుగానే వున్నట్లు గౌరవం ప్రకటిస్తూ కొంచెం ఒంగి, వినయంగా “ఎస్సర్ – ఎస్సర్…….అంటూ విన్నాడు ఒక నిమిషం సేపు.

ఫోన్ పెట్టేశాక – హెడ్మాస్టరు చేత చివాట్లు తిన్న స్టూడెంట్ లా చిన్న బుచ్చుకున్న మొహంతో తిరిగి వచ్చాడు.

“వెల్…….ఐయామ్ సారి!” అన్నాడు గత్యంతరం లేక రాజీకి వస్తున్నట్లు.

దర్పంగా తల పంకించింది సుదీర.

 

కానిస్టేబుల్ ఇది చూసి బాగా తగ్గిపోయాడు. అజ్ఞానంతో కూడిన అధికారం ముందు విజ్ఞానం , వివేకం వెన్నెముక జారిపోయినట్లు సాగిలపడిపోవడం అతను చాలా సార్లు చూసి ఉన్నాడు. అలాంటప్పుడు తను అనగా ఎంత! అందుకని క్షమార్పణ కోరుతూ , గల్తి అయిపొయింది అమ్మా! మాఫ్ చెయ్యుండ్రి! అని చెప్పబోయాడు.

అప్పటికే ఆలస్యం అయిపొయింది. వైర్ లెస్ మెసేజ్ అందుకొని , అటుపోతున్న పోలిస్ పాట్రోల్ వాన్ వచ్చేసింది. వాళ్ళు ఏం చెయ్యాలో అప్పుడే టాప్ రాంకింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఆదేశాలు వచ్చేశాయి.

తనకు జరుగుతున్న దేమిటో గ్రహించేలోపలే ఆ కానిస్టేబుల్ ఊరవతల విసిరేసినట్లున్న పోలిస్ ఠాణాకి బదిలి చేయబడ్డాడు.

అవమానాన్ని దిగమింగుతూ, కారుని అక్కడే వదిలేసి టాక్సిలో వెళ్ళిపోయాడు డాక్టరు.

తేలిగ్గా నిట్టూర్చింది సుదీర. మళ్ళీ ఇందాకటి షాపుకే వెళ్ళి ఫోన్ ఎత్తి డయిల్ చేసింది. “సారదీ! మంచి రామచిలుక ఎక్కడ అమ్ముతారు?” అంది సారధి లైన్ లోకి రాగానే.

సుదీర కారు భరత్ ఇంటిముందు ఆగింది. దిగి వెనక సీట్లో ఉన్న పంజరం చేతిలోకి తీసుకుంది సుదీర. అందులో ఒక అరుదైన పంచవెన్నెల రామ చిలక ఉంది. దాన్ని నెలరోజుల క్రితమే తెప్పించి ఉంచాడు దుకాణం యజమాని ఖాన్ సాబ్. ‘అంత ఖరీదు పెట్టి ఎవరూ కొనరేమో ఎందుకు దీన్ని నెత్తిన పెట్టుకున్నానురా’ అని దిగులు పడుతున్న సమయంలో సుదీర వచ్చి ఎక్కువ బెరమాడకుండానే కొనేసింది.

పంజరంలో చిలక వైపు చూసింది సుదీర. చాలా అందంగా ఉంది. దాని మెడ చుట్టూ చిన్న నైలాన్ రిబ్బన్ కట్టాడు ఖాన్ సాబ్. ప్రెజెంటేషన్ ఇవ్వడానికి గిప్టు పాకింగ్ చేసినట్లు ఉంది ఆ చిలక.

కొద్దిగా గర్వం అనిపించింది సుదీరకి. ఇది ఇస్తే మామూలు చిలక పోయి, మంచి చిలక వచ్చిందని సంతోషిస్తాడేమో ఆ భరత్.

విధి వాకిలి తెరిచే ఉంది కాని, లోపల ఎవరూ ఉన్న అలికిడి లేదు. నిశ్శబ్దంగా వుంది.

 

“స్వతంత్ర భారతి!” అని పిలిచింది సుదీర. అలా పిలుస్తున్నప్పుడు తనకు నవ్వొచ్చేస్తే ఆపుకోవడానికి కర్చీఫ్ నోటి దగ్గర పెట్టుకుంటూ.

 

కొద్ది క్షణాల తరువాత స్వతంత్ర భారతి వచ్చింది గుమ్మం దగ్గిరికి. చేతిలో టెక్ట్స్ బుక్ వుంది.

“మీరా…….రండి!”

 

“భరత్ లేరా?”

 

“పడుకుని ఉన్నాడు” అంది భారతి. ఆమె చూపులు సుదీర చేతిలోని పంజరం వైపు పోయాయి. మొహంలో కొంచెం ఆశ్చర్యం కనబడింది. “కూర్చోండి” అని చెప్పి లోపలికి వెళ్ళింది.

 

భరత్ వచ్చాడు. గడ్డం పెరిగి ఉంది. కళ్ళు లోతుకుపోయాయి. పదిరోజులు ఉపవాసం చేసి, పదికిలోల బరువు గట్టిన వాడిలా ఉన్నాడతను.

“నమస్తే” అంటూ ఆమె చేతిలోని పంజరం వైపు చూశాడు.

 

“సారి మిస్టర్ భరత్! ఒక చిన్న పొరపాటు జరిగింది. లాస్ట్ టైము నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా సిల్వర్ మీ చిలకని చంపెసినట్లుంది. మీరూ చాలా అజాగ్రత్తగా ఉంటారనుకుంటాను. చిలకని పంజరంలో పెట్టకుండా బయటకు వదిలేస్తే బతుకుతుందా చెప్పండి?”

హతాశుడైనట్లు చూశాడు భరత్. తన చిలక తిరిగి వస్తుందేమో అని అప్పటిదాకా ఎ మూలో ఉన్న ఆశ అణగారిపోయింది. “సిల్వర్ అంటే” అన్నాడు బలహీనంగా.

“సిల్వర్ అంటే మా……..” కుక్క అనడానికి ఆమెకి మనస్కరించలేదు. “సిల్వర్ అంటే మా డాల్మేషియన్” అంది దాని జాతి పేరు చెబుతూ.

కాసేపు మౌనంగా ఉండిపోయాడు భరత్. ఆ తరువాత మాటలు కూడదిసుకుంటూ అన్నాడు. “సుదీరగారూ! ఈ ఇల్లు ఒక ఋష్యశ్రమం లాంటిది. మా నాన్నగారు ఒక ఋషి లాంటి వారు. ఎప్పుడూ ఇక్కడే తిరుగుతూ ఉండే గండుపిల్లి కూడా మా చిలకని ఎప్పుడూ ఏమి చెయ్యలేదు. మీరూ నమ్మండి, నమ్మకపోండి! కానీ ఆశ్రమాలలో లేళ్ళు, పులులూ కలిసే ఉంటాయంటారే! అలాంటి పవిత్రమైన వాతావరణం ఉంటుంది ఈ ఆవరణలో! అది మా నాన్నగారి ప్రభావం. అందుకనే మేము చిలకని పంజరంలో బందీగా ఉంచలేదు. అంతేకాదు ఈ ఇంటికి కూడా పకడ్బందిగా తలుపులు బిగించి తాళాలు  వెయ్యం. ఇవన్ని మనుషుల మధ్య అడ్డుగోడలని, మనిషి మీద నమ్మకం లేనప్పుడే అవన్నీ అవసరమని నాన్నగారు అంటూ వుంటారు.”

 

“అసలు తలుపులు తెరిచే పెట్టినా మా ఇంట్లో పోయేవేమి లేవనుకోండి” అంది భారతి.

తన చెవులని తనే నమ్మలేనట్లు వింటూ ఉండిపోయింది సుదీర. “ఏమిటి ఈ మనుషుల మనస్తత్వం! వీళ్ళ ,మెదడు ఎ అయిదో క్లాసో చదువుతున్నప్పుడు పెరగడం ఆగిపోయిందా? ఇంతటి వెర్రి బాగుల వాళ్ళు ఎలా బతకగలుగుతున్నారు ఈ మహా నగరంలో?”

తేరుకున్న తరువాత చెప్పింది. “మీ చిలకని మా సిల్వర్ చంపేసింది. దానికి బదులుగా ఈ రెడ్ పారట్ ని తెచ్చాను. దిని ఖరిదేంతో ఉహించగలరా?”

“దాని ఖరీదు లక్ష రుపాయలయినా . నా సుదీరకి సమానం అవుతుందా? సుదీర అంటే పంచప్రాణాలు నాకు! పంచప్రాణాలు! దానికి బదులుగా పంచవన్నెల రామచిలుకలు పదివేలు ఇచ్చినా సమానం కాదు.” అతని పెదవులు వణుకుతున్నాయి. “విన్నారా? నా సుదీరకి ఇంకేది సమానం కాదు.”

అతను చటుక్కున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు.

 

తనకు ఉహించలేనంత అవమానం జరిగినట్లు అలాగే నిలబడిపోయింది సుదీర. భారతి నెమ్మదిగా దగ్గరికి వచ్చి కాఫీ గ్లాసు అందించింది. “సారి…….మీరేమి అనుకోకండి! అన్నయ్య చాలా అప్ సెట్ అయి ఉన్నాడు. ఆ చిలక కనపడకుండా పోయిన రోజు నుంచి భోజనం కూడా మానేశాడు. ఎంత చెప్పినా వినలేదు. చివరికి నిన్న నేనూ నాన్నగారూ కూడా ఉపవాసం చేసేసరికి మాట వరుసకి ఇప్పుడు రెండు మెతుకులు తింటున్నాడు. అంత సెన్సిటివ్ తను!”

ఇట్సాల్ రైట్” అంది సుదీర మెల్లిగా. కాఫీ కొద్దిగా సిప్ చేసి గ్లాసు పక్కన పెట్టేసింది.

“ఈ చిలకని ఇక్కడ ఉంచి వెళ్ళనా?” అంది సందేహంగా.

“వద్దొద్దు!” అని కంగారుగా తల ఉపింది భారతి. “అన్నయ్య తిడతాడు! తీసుకెళ్ళిపొండి! ప్లీజ్!”

“వస్తాను!” అని ముక్తసరిగా చెప్పి వెళ్ళి కారెక్కింది సుదీర.

“నిజం! ఇంత చిత్రమైన మనుషులను తానెప్పుడు చూడలేదు.”

 

—————-

కాలేజి లంచ్ అవర్లో ఫ్రెండ్స్ తో కలిసి కాంటిన్ కి వచ్చింది స్వతంత్ర భారతి.

 

కాలేజికి ఎదురుగా రెండెకరాల ఖాళిస్థలం ఉంది. అది కూడా కాలేజి వాళ్ళదే. అందులో ఒక పక్కగా చిన్న కాంటిను పెట్టుకోవడానికి దయాకర్ కి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నాలుగు పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. వాటికింద పది టేబుల్స్, చుట్టుతా వెదురుదడి మీద బటాని తీగె అల్లించి ఉంది. ఒక చెట్టు మొదలు దగ్గర ఆస్బేస్టాస్ రేకులతో చిన్న కిచెన్ లాంటిది వుంది.

ఆ కాంటిన్ ఓనరు , క్లినరూ, సర్వరూ సర్వమూ దయాకరే. ప్లమ్ కేకులాగా బొద్దుగా , గుండ్రంగా ఉంటాడు అతను.

 

ఎండలో నించి చెట్ల నీడలోకి రాగానే సేదదిరినట్లయింది భారతి ప్రాణం.

 

స్వతంత్ర భారతిని చూడగానే దయాకర్ మొహం వికసించింది.

ఫ్రెండ్సందరు ఒకే బల్ల చుట్టూ ఇరుకిరుగ్గా సర్దుకుని కూర్చున్నారు.

 

తన టిఫిన్ బాక్సు తెరిచింది భారతి. మజ్జిగన్నం ఆవకాయ ముక్కా ఉన్నాయి.

తను తప్ప మరెవ్వరూ టిఫిన్ బాక్సులు తెరవలేదు.

దయాకర్ వచ్చి ఒక కిలో కేకు వాళ్ళ ముందు ఉంచాడు. దాని మీద ఐసింగ్ తో “హాపీ బర్తడే టు భారతి!” అని రాసి ఉంది.

“ఇదేమిటి? ఎవరూ ఆర్డర్ చేశారు?” అంది భారతి తెల్లబోతూ.

అందరూ నవ్వు మొహంతో చూస్తున్నారు. మాళవిక అనే అమ్మాయి లేచి, “హాపి బర్త్ డే టూ యూ , హాపీ బర్త్ డే టూ భారతి! హాపి బర్త్ డే టూ యూ!” అని పాడింది. ఆడపిల్లందరూ చప్పట్లు చరుస్తూ పాటని రిపీట్ చేశారు.

మొహమాటంగా తల దించుకుంది భారతి.

“నువ్వు చెప్పకపోయినా మాకు గుర్తుందిలే. ఇవాళ నీ బర్త్ డే అని!” అంది మాళవిక.

“ఈ కేక్ నేనే స్వయంగా బెక్ చేశాను. అమ్మాయిగారు! చాకు తెస్తాను ఉండండి!” అని వెళ్ళబోయాడు దయాకర్.

“నువ్వే స్వయంగా చేశావా? అయితే, చాకూ బాకూ కదయ్యా! రంపం తీసుకురా!” అంది మాళవిక.

మరిన్ని 2018 కొత్త కథలు

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Online porn video at mobile phone


telugu sex stptelugusexstories in telugudasi khaniyafull sex storytelugu sex stories listnew telugu xxxtelugu xxx comtelugu amma kama kathalutelugu sex new storiesnew sex kathalutelugu stories in telugu languagetelugu sex stories listtelugu sex live chattelugu xxx stories in telugugoogle telugu sexindian sex stories telugutelugu sex stories updatetelugu sectelugu pdf storiestelugu srxtelugu boothu kathalu storiesboothu kathalutelugu sex stories listbest sex teluguwww xxx telugutelugu lanja gudda kathalutelugu stories boothu onlinetelugu sex stories teacherakka sex storiesboothu kathalu telugutalugu sax storeswww telugu xxx comfucking stories teluguwww telugu hotlanja kathalu telugu lokamapisachi telugu storiestelugu sex stories ammasex stories nettelugu sex stories pdftelugu full sexywww telugu sixtelugu dengichukunetelugu online sexsrungara kathalu telugutelugu romantic kathalutelugu srx storiesxxx sex storythelugu buthu kathalukamakathalulanjala sextop sex storiestelugu boothu kathalu in telugutelugu sex stories akkawww telugu sex stores comlanja kama kathalutelugusexstorisaunty sex stories telugutelugu script sex storiestelugu old storieskutta dengudu storiestelugu srungara websitestelugu kathalu pdfsex stories netamma puku storiestelugu kathalu in telugu languagesex kama kathalusex village telugutelugu bhoothu kathala comtelugu latest kama kathalutelugu kathalu telugulobest sex teluguboothu kathawww talugu saxtelugu language sextelugu sex wap intelugu lanja bommaluaunties sex stories in telugutelugu xxx stories in telugusarasam kathalutelugu new hot storieslanja sex kathaluwww xxx telugutelugu lanjala sextelugusexstories websitesex stories websitesx storiesgudda dengu in teluguwwwtelugusextelugu sex stories lanjasex stories blogspotsex stories nettelugu hot sex storiestelugusex khathalutelugu ranku mogudu kathalutelugu kama storiestelugu lo lanja kathalukamapisachi sex stories