జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 21

telugu sex stories boothukathalu మహేష్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందిస్తూ manager రూమ్ కు వెళ్లి అతని గురించి సమాచారం అడగగా మీరు ఎవరు అని manager ప్రశ్నించగా నేను ఇందు గారి చాలా దగ్గర బంధువుని అని చెప్పగా ఇందు టేబుల్ పైన ఉన్న ఫైల్ ను తెప్పిస్తాడు.
ఆ ఫైల్ ను అందుకున్న మహేష్ తెరిచి చూడగా అతడి పెరు “కాళీ చరణ్” , bussiness అని చెప్పి సుమారు 2500 cr దాకా అప్పు తీసుకొని ఎగ్గొట్టాడు. కింద అడ్రస్ కూడా ఉండటంతో తన మొబైల్లో ఒక పిక్ తీసుకొని మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటని manager ను అడగగా అతడు చాలా పెద్ద రౌడి తనకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు నన్ను వదిలెయ్యమనగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళతాడు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పగా ఎదురుగా అని చూపగ వెళ్లి కూర్చొని కాళీ చరణ్ అని చెప్పగానే స్టేషన్ లోని వాళ్లంతా భయంతో లేచి నిలబడి ఇక్కడ అతని గురించి ఎవ్వరు కంప్లైంట్ తీసుకోరు ఎందుకంటే కొన్ని రోజుల ముందు కంప్లైంట్ తీసుకున్న పోలీస్ ఇప్పటివరకు కనిపించలేదు , అందరికి తెలుసు అతడే కిడ్నప్ చేసిఉంటాడాని. మేము ధీంట్లో ఏ విధమైన సహకారం ఇవ్వలేము .

అతడిమీద ఇంతకుమునుపే చాలా కిడ్నప్ కేసులు , దొంగతనాలు ,అమ్మాయిలను కిడ్నప్ చేసి బ్రోతల్స్ గా మార్చడం మరియు చాలా బ్యాంక్ లలో తప్పుడు ప్రూఫ్స్ చూపి తీసుకున్న అప్పుల తాలూకు మొండి బకాయిల కేసుల ఫైల్స్ ఆ స్టోర్ రూమ్ లో కుప్పలు కుప్పలుగా పది ఉన్నాయి . ఎవ్వరు అతనికి వ్యతిరేకంగా పోతే వారి బంధువులను కిడ్నప్ చేసి తప్పించుకుంటాడు.

కావున మీరు కూడా దీని వదిలేసి ఊరికే ఉంటే అతనికే విసుగు పుట్టి నెల రోజుల్లో వదిలేస్తాడు అన్న వెంటనే కోపంతో ఆ పోలీస్ కాలర్ పట్టుకొని కొట్టినంత పని చేస్తూ యూనిఫామ్ లో వుండి భతికిపోయారు అనగా సాటి పోలీస్ ను కూడా కిడ్నప్ చేశాడని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరు మనుషులే కాదు అని మీరు సహాయం చేసిన చేయకపోయినా నేను మాత్రం అతడిని అస్సలు వదిలేది లేదు. నేను వచ్చింది మీరేదో పొడుస్తారని కాదు అతడి గురించి ఏదైనా సమాచారం కొరకు మీరు చెప్పినది చాలు ఇక ముందు జరగబోయే దాన్ని చూస్తూ ఉండండి అని కాళీ గురించి అన్ని కేసుల ఫొటోస్ ను తన మొబైల్ లో తీసుకొని కోపంగా బయటకు వచ్చేస్తుండగా బయట ఒక వ్యక్తి ఇదంతా విని మహేష్ దగ్గరకు వచ్చి తన చెల్లెలిని కూడా రెండు రోజుల ముందు ఎవరో కిడ్నప్ చేశారని కాళీ నే చేసిఉంటాడాని అతడి గురించి రెండు రోజులుగా పిచ్చి కుక్కలు తిరిగి ఈ సమాచారం సేకరించాను అని చూపగ అందులో కాళీ రహస్య ప్రదేశాలు గోవా చుట్టూ చాలా ఉన్నాయి , మరియు కిడ్నప్ చేసిన ప్రతిసారి వేరే వేరే ప్రదేశాలను ఎంచుకుంటాడని కొంత మంది చిన్న చిన్న రౌడి లు ఆ ప్రదేశాలలో కాపు కాస్తూ ఉంటారని మహేష్ తెలుసుకుంటాడు.

అన్ని కేస్ ఫైల్స్ లలో అతడివి చాలా అడ్రస్ ప్రూఫ్స్ ఉండటంతో ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మొత్తం పరిశీలించి ఏకాగ్రతతో ఆలోచించి గా మారుతి ఏ దిశలో వెళ్లిందో ఆ దిశలో అతడు ఇచ్చిన అడ్రస్ లను వేతకగా మూడు మాత్రమే మిగులుతాయి కావున వీటిలో ఎక్కడో ఒక ప్రదేశంలో పెట్టి ఉంటారని ఇద్దరు తన కారులో భయలుదేరుతారు.

మారుతి ఓమ్ని పడమర దిశగా వెళ్లిందని ఆ దిశలో ఉండే అతడి రహస్య ప్రదేశాలలో మొదటి దానిని ఎంచుకొనగా అది ఊరి చివరగా ఉన్న ఒక పెద్ద పాలస్ బయటకు దిగి చూడగా పాలస్ మూసి ఉండటంతో లోపలేమైన ఉంటారేమోనని గేట్ దూకి మొత్తం చూడగా ఒక్కరు కూడా ఉండకపోవడంతో రెండవ ప్రదేశానికి భయలుదేరుతారు. అది బీచ్ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ దానికి కాపలాగా ఒక watchman తప్ప ఎవ్వరు లేకపోవడంతో నిరాశ కలిగి ఇందు ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉందొ తెలియక బాధపడుతూ ఉండగా తనతో ఉన్న వ్యక్తి కూడా ఇక ఆ మూడవ ప్రదేశంలో కూడా ఉండకపోతే నా చెల్లెలిని వాడు పాడు చేసి బ్రోతల్ లకు అమ్మేస్తాడేమోనని కన్నీళ్లు పెట్టుకోగా తన తల్లిని కూడా అలానే చేస్తాడేమో అని భయపడతారు.

ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆ ప్రదేశానికి భయాలు దేరుతాడు . అలా హైవేపై పై 20 నిమిషాలు వెళ్లగా ఎడమవైపున చాలా దట్టమైన చెట్ల మధ్యన చిన్న మట్టి దారి లోపలకు వెళ్ళడానికి ఉంది .అలా ఆ దారి వెంట ఒక గంట ప్రయాణం చెయ్యగా అప్పటికే చీకటి పడుతుండగా కారు హెడ్ లైట్స్ వెలుగులలో నిదానంగా కారుని పోనివ్వగా చాలా దూరం నుండి ఇంటిలోపాల లైట్స్ వెలుగుతున్న బిల్డింగ్ కనపడగానే కార్ లైట్స్ ఆపివేసి ,కారును దారిపక్కన కొద్దిగా ముందుకు పోనిచ్చి చుట్టూ పొదలు ఉండే ప్రదేశంలో విడిచి కారుపై చెట్ల ఆకుల కొమ్మలను విరగా కొట్టి కనబడకుండా దాస్తారు.
కారులో నుండి చిన్న టార్చ్ తీసుకొని మట్టి దారికి పక్కనే ఉన్న పాదాలను దాటుకుంటూ బిల్డింగ్ దగ్గరకు వెళ్లి చూడగా బయట అంత చిందర వందరగా ఉంది లోపల మాత్రం చాలా లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. బయట కాంపౌండ్ గేట్ దగ్గర ఇద్దరు దున్నపోతుళ్ళ ఉంది పొడుగాటి కట్టెలు పట్టుకొని కాపలా కాస్తున్నారు . వెనకనుండి వెళ్దామనుకొంటే బిల్డింగ్ చుట్టూ దట్టంగా మూళ్ళ చెట్లు ఏపుగా పెరిగి అడుగు వేయడానికి కూడా వీలు లేనంతగా ఉన్నాయి . లోపలకు వెళ్ళడానికి ఉన్న ఒకేఒక దారి కాపలా కాస్తున్న గేట్ ద్వారానే.

ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అతడి వంక చూస్తూ అసలు మీపేరు కూడా అడగలేదు అనగా, నా పేరు సాగర్ మాది గోవా పక్కన చిన్న ఊరు అని చెప్పగా నా పేరు మహేష్ అని చెబుతూ , దూరం నుండి గేట్ కు ఉన్న సంధులలో నుండి తను మధ్యాహ్నం చూసిన మారుతి ఓమ్ని మరియు రెండు ఖరీదైన కార్లు మరియు పోలీస్ జీప్ కూడా ఉన్నాయి . హమ్మాయ్య కిడ్నప్ కాబడిన వారందరు ఇక్కడే ఉంది ఉండవాచ్చు సాగర్ గారు అని చెప్పగా ,సాగర్ అని పీలవండి చాలు అని లోపలకు వెళ్లడం ఎలా అని మార్గం కోసం ఆలోచించసాగారు.

అంతలోపే ఒకడు మిగతా వాడితో piss గుర్తు చూపిస్తూ మేమున్న పొదలవైపు రావడం చూసి అంతకంటే అదృష్టం ఏముంటుందని నవ్వుతూ ఉండగా సాగర్ ఇక్కడనుంది వెళ్దాము అని అంటుండగా చిన్న నవ్వు నవ్వి లావుగా ఉన్న చెట్టు వెనుక నిలబడి అతడు రా
గానే ఒక్కటే దెబ్బ ముఖంపై గట్టిగా కొట్టేసారికి దబ్ మని కింద పడిపోగా సాగర్ మహేష్ ను ఆశ్చర్యంగా సూపర్ అంటుండగా కింద పడినవాడి షర్ట్ తీసి మహేష్ కు ఇచ్చి పొదల తీగలతో కట్టి నోటిలోకి తనతో ఉన్న కెర్చీఫ్ తురికి ఇక వేళ్ళు అనగా, ఆ షర్ట్ వేసుకొని కింద పడిన కట్టిని తీసుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ కాపలా కాస్తున్న వాడి తలపై ఒక్క దెబ్బ వేయగా అబ్బా అని అరిచేలోపు స్పృహ తప్పి పడిపోతాడు .

సాగర్ పరిగెత్తుకుంటూ వచ్చి సారా సారా లాక్కొని వెళ్లి వాడి స్నేహితుడి పకజనే అదేవిధంగా కట్టేస్తారు. వాడి షర్ట్ కూడా తీసి వేసుకొని మహేష్ దగ్గరకు రాగా . గేట్ లోపలికి తొంగి చూడగా బిల్డింగ్ కు ఉన్న పెద్ద వాకిలి దగ్గర అదేవిధంగా ఇద్దరు కాపలా కాస్తున్నారు. చిన్నగా గేట్ తెరిచి లోనకు నెమ్మదిగా వెళ్తుండగా చీకటిలో వారికి తమ ముఖాలు కనిపించక పోయేసరికి ఎక్కడికి అని ఆడిగేసరికి వాటర్ అని symbal చూపిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు గమనించేలోపు ఇద్దరు ఒకేసారి వాళ్ళిద్దరి మూతి మూసి వెనకనుండి గట్టిగా పట్టుకొని కడుపులో గుద్దుతూ తల తిప్పేయగా అక్కడికక్కడే కింద పడిపోగా మహేష్ ,సాగర్ లు ఇద్దరు ఒక చేతిని పైకి ఎత్తి శభాష్ అని కొడుతూ టారువత్త ఏమి చెయ్యాలో ఆలోచించసాగారు.

ఇద్దరు చెరొక వైపు బిల్డింగ్ చుట్టూ గమనిస్తే లోపలికి వెళ్ళడానికి మార్గం దొరక వచ్చు అని జాగ్రత్తగా ,నెమ్మదిగా చుట్టూ చూస్తుండగా వెనుక వైపు ఇద్దరు కలుసుకోగా లోపల నుండి ఆడపిల్లల ఏడుపులు వినిపించగా కిటికీ సందులోనుంది చూడగా ఒక 10 మంది యువతులు కాళ్ళు చేతులు కట్టేసి చీకటిలో ఉంచారు.

పక్కనే ఉన్న హాల్ లోనుండి గట్టిగా అరుస్తున్న ఇందు శబ్దం వినబడటంతో మహేష్ హృదయం ఒక్కసారిగా తన తల్లికి ఏమి జరిగిందో అని చలించగా కొద్దిగా పైకి ఎక్కి లోపలికి వెంటిలేటర్ ద్వారా చూడగా లోపల పెద్ద హాల్ మొత్తం ఖరీదైన వస్తువులతో అలంకరించబడి ఒక పాక బార్ , మరో పక్క పెద్ద బెడ్ ఉంది. దానిపై పెద్ద పెద్ద మీసాలు ఉన్న నల్లటి లావుగా పందిలాగా ఉన్న ఒక వ్యక్తి మందు తాగుతూ ఒక చేతిలో గన్ పెట్టుకొని గట్టిగా నవ్వుతూ ఎదురుగా ఎవరితోనో మాట్లాడుతున్నాడని పక్కకు చూడగా నోటి పక్కన మరియు నుదితిపై రక్తంతో ఎవరో కొట్టినట్లుగా ఏడుస్తూ చేతులు కట్టివేయబడి ఉన్న ఇందుతో ఆ వ్యక్తి నాకే నోటీస్ పంపుతావ ఇప్పుడు నిన్ను ఎం చేస్తానో చూడు అని ఈ బెడ్ నీకోసమేనే ఎదురు చూస్తోంది అని అంటుండగా అది విన్న మహేష్ కోపంతో అల్లడిపోతు అతడే కాళీ అని నిర్ధారించుకొని అతన్ని చంపేయాలి అని అనుకోని తన తల్లిని ఆ పరిస్థితుల్లో చూసి చలించిపోతు తట్టుకోలేక సింహం లా తన ప్రాణాలు పోయిన ఆమెను రక్షించుకోవాలని ముందు వైపుకు వెళతాడు

లోపల ఇందుతో కాళీ ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క మగాడు నాకు ఎదురు నిలబడలేదు . ఒక ఆడది అయ్యుండి నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ,చూసావా కంప్లైంట్ తీసుకున్న పోలీస్ పరిస్థితి అని అతడిని చూపుతూ వొళ్ళంతా రక్తంతో స్పృహ కోల్పోయే స్థితిలో కట్టివేయబడి ఉన్నాడు.

అతడిని కొన్ని రోజులు హింసించి వదిలేస్తాను. కానీ నిన్ను మొదట నేను తరువాత మా వాళ్ళు ఒకరితరువాత ఒకరు నిన్ను వాడుకొని ముంబై బ్రోతల్ కంపెనీ కు ఆ రూమ్ లో ఉన్న అమ్మాయిలతో పాటు అమ్మేస్తాను అంటూ తాగిన మత్తులో వుండి ఇద్దరు రౌడి లను పిలిచి ఆమెను బెడ్ పై పడేయమనగా ఇందు వణుకుతూ భయపడుతూ వాళ్ళ నుండి దూరంగా లేచి పరిగెత్తగా ఇద్దరు గట్టిగా పట్టుకొని ఆమె చెంపలపై గట్టిగా ఒక దెబ్బ వేయగా మోకాళ్ళు నెలకు గట్టిగా తగులుతూ అమ్మ అని పడిపోతుంది. ఇద్దరు పట్టుకొని పైకి లేపభోగా మోకాళ్ళ నొప్పితో లెవలేక ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజుల్లో నీ అంతం తప్పదు అని బాధతో ఏడుస్తూ కోపంగా అంటుండగా ,

నా అంతం, అని గట్టిగా నవ్వి నన్ను అంతం చెయ్యాలంటే ఆ దేవుడే దిగి రావాలి అని అంటుండగా,

ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బిల్డింగ్ పెద్ద ప్రధాన ద్వారం రెండు ముక్కలు అవుతూ కింద పడిపోగానే కోపంతో ఊగిపోతు మహేష్ లోపలికి రాగానే చూసిన ఇందు కళ్ళకు మహేష్ నిజంగా దేవుడు లానే కనిపించగా తననే ఆనంద ఉద్వేగంతో చూస్తూ ఉండగా , రక్తం కారుతున్న ఇందు ముఖం చూడగానే మహేష్ హృదయం పగిలి దుఃఖంతో మోకాళ్లపై కూర్చొని భాధ పడుతుండగా ,మహేష్ వైపు గన్ పెట్టి మైకంతో ఊగిపోతు ఇక్కడకు ఎలా వచ్చార్ర అని గంభీరంగా అడగగా అతని ముందుకు వేగంగా నడుస్తుండగా ఊగుతున్న చేతులతో గన్ కాలుస్తుండగా వాటిని తప్పించుకుంటూ వెళ్లి అతడి నుండి గన్ లాక్కొని రెండు మోకాళ్ళపై రెండు బుల్లెట్లు కాల్చి అతడు నొప్పితో గట్టిగా అరుస్తుండటంతో మిగతా ఆరుగురు ఆకు రౌడి లు తన వైపు కొట్టడానికి వస్తుండటంతో వెంటనే సాగర్ లోపలికి వచ్చి ఇద్దరిని తన వైపు లాక్కొని ఇద్దరిని ఎడాపెడా వాయించగా, మహేష్ వైపు వస్తున్న మరో ఇద్దరి ముఖాలపై రక్తం వచ్చేలా కొడుతూ ఉండగా అది చూసిన మిగిలిన ఇద్దరు ఇందుని వదిలి బయటకు పారిపోతుండటంతో అక్కడ టేబుల్ పై ఉన్న రెండు బీర్ bottle లను వెంట వెంటనే విసరగా వాళ్ళ తలలు పగల కొట్టగా అక్కడికక్కడే కూలబడతారు.

మోకాళ్లపై దెబ్బ తగిలినందువల్ల నిలబడలేక స్పృహ తప్పి పడిపోతున్న ఇందు ను పరిగెత్తుకెళ్లి పట్టుకొని ఆమెను నిదానంగా ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి , నీళ్లు ఉన్న bottle తీసుకొని సున్నితంగా ఆమెకు నొప్పి పుట్టకుండా ముఖంపై ఉన్న రక్తాన్ని తన kerchief తో తుడుస్తూ ఉండగా కొద్దిగా మెలకువ వచ్చి మహేష్ తో ఎలా ప్రవర్తించాలో అంతుపట్టక కళ్ళు తెరవడానికి కూడా బలం లేక నొప్పిగా ఉన్న కొద్దిగా తెరిచి మసక మసకగా మహేష్ ను చూస్తూ ఉండిపోతుంది. ఆమెను అలాగే బెడ్ పై పడుకోబెట్టి , మిగిలిన నీళ్లను తీసుకెళ్లి అక్కడ కట్టిపడేసే ఉన్న పోలీస్ ముఖంపై చల్లుతూ కట్లు విప్పగా అప్పటివరకు జరిగినదంతా సగం కళ్లతో చూస్తూ చేతులు నలుపుకొని మిగిలిన నీళ్ళన్ని గట గట తాగుతుండగా , సాగర్ ను పిలిచి రూంలో నీ చెల్లెలు ఉందేమో చూసి అందర్నీ విడిపంచమని చెప్పగా పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరవగా లోపల మొత్తం చీకటిగా ఉండటంతో తన మొబైల్ టార్చ్ వేసి స్విచ్ బోర్డ్ వేతకగా పక్కనే కనిపించగా అన్ని స్విట్చేస్ వేయగా ఒక్కసారిగా వెలుతురు పడగానే అందరూ భయంతో గట్టిగా అరువగా ఒక అమ్మాయి మాత్రం అన్నయ్య అని పిలవడంతో అది విని అందరూ నిశ్శబ్దనంగా ఊపిరి పీల్చుకోగా సాగర్ ఒకరి కట్లు విప్పగా ఆమె మరొకరివి అలా అందరి కట్లు విప్పగా అన్నయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్ ను కౌగిలించుకోగా ,

అందరిని హాల్ లోనికి పిలిచుకొని రాగా మహేష్ ఇందు పక్కనే కూర్చుని ఆమె చేతిలో చెయ్యి వేసి నుదుటి పై స్పర్శించాలని ఆశగా ఉన్న నన్ను ముట్టుకోవద్దు అన్న ఇందు మాట గుర్తుకువచ్చి ఆమెను ప్రేమగా తాకాలన్న కోరికను బాధతో బలవంతంగా ఆపాలనుకున్న అతని వల్ల కావటం లేదు తన చేతులను ఆమె ముఖం వరకు మరియు చేతుల వరకు తీసుకెళ్లి మరల ఆమె భాధపడుతుందేమో అని వెనక్కు తీసుకుంటున్నాడు అలా రెండు మూడు సార్లు చేయడం ఇందు గమనిస్తూ మహేష్ ను దీనంగా చూస్తూ మనసులో బాధపడుతుంది. బెడ్ పైనుండి లేచి కాళీ చొక్కా పట్టుకొని బెడ్ వరకు లాక్కొని వచ్చి అతని గుండెలపై కాళ్ళు పెట్టి ఇందు గారి కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకోరా అనగా రెండు చేతులు ఎత్తి పడుకున్న ఇందు కాళ్ళను పట్టుకొని బతిమాలగా ఇందు గర్వంతో ఎవరికి కనిపించకుండా సంతోసపడుతుంది. దేవతలతో సమానమైన అమ్మాయిలని కిడ్నప్ చేసి చిత్రహింసలు పెట్టి అమ్మేస్తావ అని అతడి మీద గట్టిగా అరుస్తుండగా ఎవరన్నయ్య అతను అని అడగగా అతని వల్లే మీరంతా విడుదల కాగలిగారు అని చెప్పగా అందరూ కృతజ్ఞతలు చెప్పగా అలాగే మీరు ఈరోజు రాకపోయుంటే మేమంతా ఎక్కడ ఉండేవాల్లమో మాకు తెలుసు ఎన్నటికీ తీర్చుకోలేము అని వీడు మమ్మల్ని చాలా హింస పెట్టాడు చంపేయ్యండి అని ఒక అమ్మాయి చెప్పగా అందరూ ముక్త కంఠంతో అవును చంపేయ్యండి అని పెద్దగా అరుస్తూ చెప్తారు.

అలాగే చేద్దాం కానీ అంతకన్నా ముందు వీడు బ్యాంక్ లకు కట్టవలసిన డబ్బంతా ఎక్కడ పెట్టాడో కనిపెట్టాలి అనగా , ఉదయం నుండి సంచులు సంచులు డబ్బు పైకి తీసుకువెళ్లఫామ్ చూసాను అనగానే సాగర్ ను చూడగా పోలీస్ ను వెంటబెట్టుకొని పైకి వెళ్లగా రెండు రూమ్స్ కు మాత్రం తాళాలు వేసి ఉండటంతో అక్కడే డబ్బులు ఉంటాయని నిర్ధారించుకొని వాటిని పగల కొట్టగా ఒక రూమ్ నిండా డబ్బులతో నిండిన సంచులు మరియు మిగతా రూమ్ లో బంగారు మరియు వెండితో చేసిన నగలు , పాత్రలు వాటితో పాటు కట్టలు కట్టలు ఆస్తి పత్రాలు మరియు లెక్కలేనన్ని బ్యాంక్ పుస్తకాలు ,ATM కార్డ్స్ ఉండటంతో సాగర్ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి మహేష్ ను రమ్మనగా ,

మీలో ఎవరైనా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారా అని అడగగా సాగర్ చెల్లెలు ముందుకు రాగా ఇదిగో ఈ బెడ్ పై ఉన్న ఆమె నా ప్రాణం కంటే ఎక్కువ ఆమెను చూస్తూ ఉండండి అని అడగగా సాగర్ చెల్లెలు వెళ్లి ఆమె పరిస్థితి చూడగా , అన్నయ్య నీరసం వల్ల కొద్దిగా స్పృహ తప్పింది అంతే ఏమి కాలేదు మీరు వెళ్ళండి మేమందరం చూసుకుంటాము అని అనగా , కొద్దిగా వొంగి కాళీ గాడి రెండు చేతలను కట్టెలు విరిచినట్టు విరిచి కదాలదానికి కూడా వీలు లేకుండా చెయ్యడంతో అమ్మాయిలాంత తెగ ఆనందపడతారు.

సాగర్ తో పాటు పైకి వెళ్లి రూమ్ లలో ఉన్న డబ్బు నగలు చూసి ,పోలీస్ వంక చూసి సర్ మీరే చెప్పండి వీటిని ఏమి చేద్దాం అనగా , నేను వీటిని సీజ్ చేసి స్టేషన్ కు తీసుకు వెళితే నా పైనున్న వాళ్ళు పందికొక్కుల్లా ఊడ్చేస్తారు కావున ఇప్పుడు మీరే మాకు boss మీరు ఎలా అంటే అలా అని అనేసరికి ,ముందు వీటిని కిందకు చేర్చుదాం అని కొంత మంది అమ్మాయిలు సహాయం చేయగా అర గంటలో మొత్తం కింద హాల్ లో వరుస పేర్చగా ఆ నగలను చూసి అందరి అమ్మాయిల ముఖాలు తాము ఇప్పుడే కిడ్నప్ నుండి విడుదల అయ్యమని మరిచి ఆశతో మెరుస్తున్నాయి. వారి ముఖాలు చూసిన ముగ్గురు మగవారు ఈ ఆడవారికి నగలు కనిపిస్తే చాలు తాము ఏ పరిస్థితులలో ఉన్నామని కూడా మరిచిపోతారు అని తమలో తమను ముగ్గురు చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Online porn video at mobile phone


telugu amma koduku sex storiesbuthu kathalu 2016 in telugulanjala kathalutelugu latest hot storieswww xxx teluguwww telugu xxx comtelugu sexy kathaluhot hot telugu kathalutelugu comic sextelugu kama sex storiestelugu amma kama kathalusex storis comtelugu sex ammayilutelugu x storiestelugu kama kathalu telugu lotelugu sex stories blogtelugu sex teachertelugu sex phonelatest dengudu kathalutelugu new dengudu kathalupuku kathalu newtelugu ranku mogudu kathalutelugukamakadalutelugu denguduaunty dengudu kathalusex in telugu languagetelugu boothu stories in telugu languagegudda dengu in telugutelugu kama comdengudu comtelugu sex pdftelugu language sex storiestelugu kama aunty kathalutop telugu sex storiestelugusexstories in telugufree telugu sex storiespachi boothulu storytelugusex stories newtelugu sex kathalutelugu sex boothu kathalulanja boothu kathalutelugu full sexfucking stories telugupinni telugu sex storiestelugu esxsex in telugu languagetelugu sex stories auntiestelugu boothukathalu comtelugu sex kathalu pdftelugu boothu kathalu in telugusexstories in telugu scripttelugu sarasamaina kathalutelugu xxx newpuku dengudu storiesxxx telugu kathalutelugusex stories comtelugu kama bookshot hot telugu kathalutelugu group sexall telugu sexammayi sexpure telugu sexlatest kama storytelugu sex kathalu latesttelugu manchi kathaluteluguboothukathalu reallanja sex stories in telugulanja munda kathalutelugu kamakathalu comtelugu sex familythelugu buthu kathalutelugu kama storiestelugu sex novelsamma koduku sex storiesaunty puku kathalulanja kathalu in telugutelugu romantic stories read onlinetelugu new sex kathalutelugu top sextelugu best sex stories